onlypoetryblog Uncategorized లో జూలై 4, 2013 1 Words ప్రేమ ఈ తేనె బొట్టొకటి మూతికి రాసుకో సముద్రమా పాతాళందాకా నువ్వు తీపి బడతావు! -వేలూరి వారి ఆనందం చదివినాక Share this:ట్విట్టర్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే
బాగుందండి
dhanyavadalu madam garu!