వేలూరి శివరామశాస్త్రి గారి వ్యంగ్యం- “నిష్కాసనం”

 

సర్వాంతర్యామికేఅంగుళంలేదుచోటు..మాభూస్థలినెంతగాలించినాకానీ…!

 

వేలూరిశివరామశాస్త్రిగారివ్యంగ్యం– “నిష్కాసనం

 

 

మాగృహసీమలన్నియునుమజ్జనశాలలుపాకశాలలున్

 

రోగపుశాలలున్మఱియురొక్కపుశాలలునింకదక్కుచో

 

భోగపుశాలలేఇచటబుట్టదుబెత్తెడునేలనీకునిం

 

దేగతివచ్చు? వచ్చినటులేగుమ!ముందరనేగుమీశ్వరా!

 

 

మీయింటియందునెమ్మయిజోటులేకుండుగాకమీయూరనెక్కడనొయుందు

 

నందువా? యెంతటిమందుండవింతమిక్కుటమైనవెర్రికక్కుఱితియేల?

 

గ్రామమధ్యంబదికలుగదా? యందువా? కరణమ్ముగారదికలుపుకొనిరి

 

గోష్టంబులందుండగోరుదువా? క్రొత్తలేగదూడకుగూడలేదుచోటు

 

బంజరెందేనిచిక్కదాప్రభువువినినజేతికరదండములుముందుచిక్కగలవు

 

ఇంకనెందేనిజూడుమా! యెంతవెర్రివేగుమేగుమనిలువకయీశ్వరుండ!

 

 

అక్కడమూడుతావులరుదారగనూరకయున్నవవ్వియా?

 

యొక్కటిక్రీస్తువారలకునొక్కటియల్లతురుష్కజాతికిన్

 

జిక్కెశ్మశానభూములుగశేషముమాకదిరచ్చపట్టుగా

 

దక్కెనునాలుగేండ్లఫలితంబదినీకెవడిచ్చుజెప్పుమా!

 

2 thoughts on “వేలూరి శివరామశాస్త్రి గారి వ్యంగ్యం- “నిష్కాసనం”

  1. ఆర్యా, నమస్కారములు.

    బహు చక్కటి పద్యాలు. సాధారణ మనుషులు సాధారణంగా పూజలు చేస్తారెకానీ, నిజంగా ఆ భగవంతుడు వచ్చి మీ మధ్యలో వుంటానంటే, ఆయనకు పిసరంత చోటు ఇవ్వరు; నైవేద్యం పెట్టి, తినవయ్యా అని మాటవరసకు అని, తాము ఆరగిస్తారే కానీ, నిజంగా ఆ నైవేద్యాన్ని ఆ భగవంతుడు తినేస్తే, ఏ ఒక్కరూ ఆయనకు నైవేద్యమే పెట్టరు కదా!! భగవంతుడికి నిజమైన చోటు భక్తుడి హృదయం లోనే!!

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s